పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్ రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీజీ ఈసెట్లో ఈ ఏడాది 9,699 (64.4%) సీట్లు నిండాయి.
ఈసెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యింది. మొదటి విడతలో ఈ నెల 14 నుంచి 18 వరకు దరఖాస్తులు, 19 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, 21 వరకు వెబ్ ఆప్షన్లు, 25న సీట్ల కేటాయింపు, 29 వరకు ఆన్లైన్లో రిపోర్టు చేయాల్