butterflies | పక్షులు కాలం, వాతావరణ మార్పులకు అనుగుణంగా తమకు అనుకూలమైన ప్రాంతాన్ని ఎంచుకుని వేల కిలోమీటర్లు దాటి వస్తుంటాయి. ఈ క్రమంలో కనిపించే దృశ్యాలు చూపరులకు విశేషంగా ఆకట్టుకుంటాయి.
Peacocks Dies | తమిళనాడులోని తెన్‌కాశీ జిల్లాలోని మీనాక్షిపురంలో ఘోరం జరిగింది. ఎలుకల మందు తిని ఓ 50 నెమళ్లు మృతి చెందాయి. ఈ ఘటనలో రైతును పోలీసులు అరెస్టు చేశారు.