butterflies | రంగురంగుల సీతాకోకచిలుకలు, వాటర్ బర్డ్స్ సందడి చూశారా..? వీడియో
butterflies | పక్షులు కాలం, వాతావరణ మార్పులకు అనుగుణంగా తమకు అనుకూలమైన ప్రాంతాన్ని ఎంచుకుని వేల కిలోమీటర్లు దాటి వస్తుంటాయి. ఈ క్రమంలో కనిపించే దృశ్యాలు చూపరులకు విశేషంగా ఆకట్టుకుంటాయి.
butterflies | ప్రకృతి ఎన్నో అందాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కాలాన్ని బట్టి ప్రకృతిలో చోటుచేసుకునే మార్పులు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంటాయి. జీవరాశులు తమ మనుగడ కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వస్తూ వెళ్తుంటాయి. ప్రత్యేకించి పక్షులు కాలం, వాతావరణ మార్పులకు అనుగుణంగా తమకు అనుకూలమైన ప్రాంతాన్ని ఎంచుకుని వేల కిలోమీటర్లు దాటి వస్తుంటాయి. ఈ క్రమంలో కనిపించే దృశ్యాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
తమిళనాడులోని టెన్కాసి జిల్లాలో అలాంటి దృశ్యమే చోటుచేసుకుంది. జిల్లాలోని వెస్టర్న్ ఘాట్స్ కల్లార్ ఏరియాలో వివిధ రకాల జాతుల సీతాకోకచిలుకలు, వాటర్ బర్డ్స్ వచ్చి వాలిపోయాయి. రంగురంగుల సీతాకోకచిలుకలు, కొంగలు, నీటితో తేలియాడుతున్న పక్షులతో ప్రకృతి ప్రేమికులకు చూసేందుకు రెండు కండ్లు చాలవా అన్నట్టుగా ఉన్న ఈ దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
#WATCH | Tenkasi, Tamil Nadu: Various species of butterflies and water birds are seen in the Kallar area. The sight is attracting nature enthusiasts to the Western Ghats in Tenkasi district. pic.twitter.com/Bmx0a7fnvR
— ANI (@ANI) October 1, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
Women Carried Guns To Mumbai | టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కోసం.. ముంబైకు గన్స్ తరలించిన యూపీ మహిళలు
Mirage 2000D: కూలిన మిరేజ్-2000డీ యుద్ధ విమానం.. ఒకరు మృతి, మరొకరి కోసం గాలింపు
Akada Demonstrations | గోదావరిఖనిలో విశేషంగా ఆకట్టుకున్న అకాడ ప్రదర్శనలు.. కర్ర సామును ప్రదర్శించిన సంధ్యారాణి
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

