సన్న ధాన్యానికి మార్కెట్లో భారీ డిమాం డ్ ఉండటంతో ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు పోటీ పడి మరీ అధిక ధరకు వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వానకాలంలో దొడ్డు ధాన్యానికి బదులుగా సన్న ధాన్యాన్ని సా�
తెలంగాణ సోనా.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధం. శరీరంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచే బియ్యం. తక్కువ ైగ్లెసిమిక్ ఇండెక్స్(జీఐ) కలిగిన ఈ అన్నాన్ని తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. డయాబెటిక్ రోగులు ఏ భయం లే�