గృహలక్ష్మి పథకం కింద సొంత ఇంటి నిర్మాణం కోసం వచ్చిన దరఖాస్తులను మండలస్థాయి అధికారుల బృందం సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది. ఇంటి నిర్మాణం కోసం ఖాళీ స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం ప్రభుత�
సొంత జాగా ఉన్నవారు ఇల్లు నిర్మించుకోవడానికి ఆసక్తి కలిగి ఉంటే వారికి గృహలక్ష్మి పథకం కింద ఇల్లు మంజూరు చేసి డబ్బులు ఇవ్వడానికి సిద్ధమైన సర్కార్ అర్హులై, ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్త�