Meiyazhagan director Prem Kumar | తమిళ చిత్రాలు విడుదలైన తొలి వారంలోనే పెయిడ్ రివ్యూస్ (Paid Reviewers) వాటిని లక్ష్యంగా చేసుకుని వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయని 96, మెయ్యాళగన్ చిత్రాల దర్శకుడు ప్రేమ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు సినిమాలతో కోలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్ (Hyderabad)లో షూటింగ్స్ జరుపుకుంటాయి. రజినీకాంత్, విజయ్, అజిత్ లాంటి స్టార్ హీరోల (Tamil stars) సినిమాల చిత్రీకరణ కూడా చెన్నైలో కాకుండా హైదరాబాద్లో జరుగుత