RK Selvamani | తమిళనాడులో షూటింగ్స్ చేసుకోండి..కోలీవుడ్ హీరోలకు ఆర్కే సెల్వమణి సూచన
తెలుగు సినిమాలతో కోలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్ (Hyderabad)లో షూటింగ్స్ జరుపుకుంటాయి. రజినీకాంత్, విజయ్, అజిత్ లాంటి స్టార్ హీరోల (Tamil stars) సినిమాల చిత్రీకరణ కూడా చెన్నైలో కాకుండా హైదరాబాద్‌లో జరుగుతుంటాయి.
సినిమా షూటింగ్స్ (Films Shootings) ఎక్కువగా జరుపుకునే ప్రాంతం ఏంటీ అంటే..ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చెప్పే సిటీ హైదరాబాద్ (Hyderabad). తెలుగు సినిమాలతో కోలీవుడ్ సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్స్ జరుపుకుంటాయి. రజినీకాంత్, విజయ్, అజిత్ లాంటి స్టార్ హీరోల (Tamil stars) సినిమాల చిత్రీకరణ కూడా చెన్నైలో కాకుండా హైదరాబాద్‌లో జరుగుతుంటాయి. అయితే తమిళ హీరోలు ఇలా చేయడం వల్ల అక్కడి సినీ కార్మికులపై ప్రభావం పడుతుందట.
ఈ నేపథ్యంలో తమిళ సినిమాల (Tamil Films) షూటింగ్స్ కేవలం తమిళనాడులోనే చిత్రీకరణ జరుపాలని ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ సౌతిండియా (FEFSI) ప్రెసిడెంట్ ఆర్కే సెల్వమణి (RK Selvamani) డిమాండ్ చేశారు. అసోసియేషన్‌లో సుమారు 25వేల మందికిపైగా షూటింగ్స్ లో పాల్గొంటూ ఉపాధి పొందుతున్నారు. తమిళ సినీ నిర్మాతల అసోసియేషన్, FEFSI మధ్య చేసుకున్న ఒప్పందం రద్దు చేయబడింది. చాలా మంది తమిళ హీరోలు వారి సినిమాల షూటింగ్స్ హైదరాబాద్‌లో చేసుకోవడం వల్ల చెన్నై (Tamil stars) లోని సినీ కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు.
అజిత్ (Ajith) తన సినిమాలు కేవలం తమిళనాడులోని షూట్ చేసుకోవాలని సూచించాడు. కొన్నాళ్లుగా అజిత్ చాలా వరకు తన సినిమాలు హైదరాబాద్‌లో షూట్ చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో అజిత్ అప్ కమింగ్ సినిమా మేకర్స్ షూటింగ్ లొకేషన్‌ను చెన్నైకి మార్చుకోవాలన్నాడు. తమిళనాడులో కూడా షూటింగ్స్ చేసుకోవడానికి కావాల్సిన వనరులున్నాయని చెప్పాడు.
తమిళ హీరోలు తెలుగు రాష్ట్రాల్లో సినిమాల చిత్రీకరణ చేయొద్దు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకోవాలని, తద్వారా తమిళ సినీ కార్మికుల జీవితాలకు మేలు జరుగుతుందని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

