Amritpal Singh | ఖలిస్థాన్ సానుభూతిపరుడు (Radical Sikh preacher) అమృత్పాల్ సింగ్ (Amritpal Singh) లోక్సభ సభ్యుడిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు (Takes Oath As MP).
Engineer Rashid | లోక్సభ (Lok Sabha) ఎన్నికల్లో జమ్ముకశ్మీర్ నుంచి ఎన్నికైన షేక్ అబ్దుల్ రషీద్ (ఇంజినీర్ రషీద్) ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు (Takes Oath As MP).