Stealing Shoes | ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లి ఓ డెలివరీ ఏజెంట్ (Swiggy Agent ) చేతివాటం ప్రదర్శించాడు. ఇంటి ముంగిట ఉంచిన ఖరీదైన షూను (Stealing Shoes) దొంగలించుకుపోయాడు.
కొత్త సంవత్సరం రోజున దేశరాజధాని ఢిల్లీ శివారులోని కాంజావాల్ ప్రాంతంలో 20 ఏండ్ల యువతిని కారు సుమారు 12 కిలోమీరట్ల మేర ఈడ్చుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ అమానవీయ ఘటనలో అంజలి అనే యువతి అక్కడికక్కడే ప్రాణాలు కో�