అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసలు అందుకున్న ‘ఐ విల్ సర్వైవ్' రచనతో ప్రపంచానికి పరిచయమైన సునీల్ రాబర్ట్ మళ్లీ వార్తలకెక్కాడు. ఈసారి కార్పొరేట్ విజయాలతో కాదు. రచనలతో అసలే కాదు. పరుగుల పోటీల్లో
హైదరాబాద్కు చెందిన సునీల్ రాబర్ట్ వుప్పుల మారథాన్లో అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోని మొత్తం ఏడు ఖండాలలో జరిగిన మారథాన్ పోటీలలో పాల్గొని అరుదైన రికార్డు సృష్టించారు.