Children Suffocate To Death | ఒక మహిళ నిప్పంటించుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. మూసి ఉన్న గది అంతా పొగలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో ఊపిరాడక ఆమె ఇద్దరు పిల్లలైన కుమార్తెలు మరణించారు.
Labourers Suffocate To Death | వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఊపిరాడక నలుగురు కార్మికులు మరణించారు. మరో వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.