ఇటీవలే ముగిసిన వర్షాకాల సమావేశాల్లో విపక్షాల గలభా మధ్య కేంద్ర ప్రభుత్వం హడావుడిగా చుట్టబెట్టిన బిల్లుల్లో గనుల చట్టం సవరణకు సంబంధించిన బిల్లు కూడా ఉన్నది. ఈ సవరణను మామూలు సవరణగా చూడటానికి వీల్లేదు. అది
ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు వ్యతిరేకంగా తన ఆందోళనను తీవ్రతరం చేయడంలో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్రవ్యాప్తంగా నల్ల జెండాల నిరసనను ప్రకటించారు.