Stage collapse | ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్ పట్టణంలో సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) బహిరంగ సభ నిర్వహించింది. ఎస్బీఎస్పీ చీఫ్ ఓపీ రాజ్భర్ అధ్యక్షతన సభ జరుగుతుండగా ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది.
Minister Gangula | రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula)కు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ వేదిక కూలిన(Stage Collapse ) ఘటనలో మంత్రి స్వల్పంగా గాయపడ్డారు.