కేసీఆర్ ప్రభుత్వం నెలకొల్పి న గురుకులాలు బడుగు, బలహీన వర్గాలకు వరంగా మారాయి. ఉన్నత విద్యను అందించేందుకు గత సర్కా రు కేజీ టూ పీజీ వరకు దశల వారీగా శ్రీకారం చు ట్టింది. ఆ దిశలోనే రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ �
మండలంలోని అవంతీపురం గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎస్టీ గురుకుల పాఠశాలల సైన్స్ ఫెయిర్ బుధవారం ముగిసింది. విద్యార్థులు ఆవిష్కరించిన పలు ప్రయోగాలను ప్రదర్శించారు. మ�