అందరి సమిష్టి కృషి వల్లనే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, మరోసారి కష్టపడితే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీదే విజయమని పంచాంగ శ్రవణంలో వేద పండితుడు శ్రీనివాస్‌మూర్తి పేర్కొన్నారు.
స్కాంగ్రెస్ కరెన్సీ లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకొని గెలువలేమని తేలిపోవటంతో పచ్చనోట్లతో ప్రజల కండ్లకు గంతలు కట్టేందుకు సిద్ధమైంది.
ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఇతర భాషల్లో సినిమా చేయాలంటే ఆ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా వాయిస్ అందించే డబ్బింగ్ ఆర్టిస్టు ఉండాలి. అలాంటి పాపులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి ఇకలేరు.