బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం దిశగా తీసుకువచ్చిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి.
కొత్త సీసాలో పాత సారా అన్నట్లు ఎస్ఆర్డీపీ పథకాన్ని హెచ్సిటీగా మార్చిన రేవంత్ సర్కారు...గ్రేటర్లో ముఖ్య కూడళ్లను సిగ్నల్ ఫ్రీగా మార్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రణాళికలను అమలు చేయక తప్పని పరిస్థ