Massive avalanche | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని సోన్మార్గ్ (Sonmarg) లో భారీ హిమపాతం (Avalanche) సంభవించింది. ఈ హిమపాతానికి సంబంధించిన దృశ్యాలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Avalanche | జమ్మూ కశ్మీర్లోని సోన్మార్గ్ (Sonmarg)లో భారీ హిమపాతం (అవలాంచ్, మంచు ఉప్పెన) ముంచెత్తింది. ఈ మంచు మొత్తం సింధ్ నది (Sindh river)పై పడటంతో నదీ ప్రవాహం ఎక్కడికక్కడ నిలిపోయింది.