సాయి సింహాద్రి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘సన్ ఆఫ్'. బత్తుల సతీష్ దర్శకత్వం వహించారు. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో గురువారం ‘ఊసులాడే..’ అనే పాటను విడుదల చేశారు.
సాయిసింహాద్రి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘సన్ ఆఫ్'. బత్తుల సతీష్ దర్శకుడు. ఈ నెల 27న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ లాంచ్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది.
సాయి సింహాద్రి నటిస్తూ నిర్మించిన కుటుంబ కథాచిత్రం ‘S/O’ (సన్ ఆఫ్). బత్తల సతీశ్ దర్శకుడు. సీనియర్ నటుడు వినోద్‌కుమార్ కీలక పాత్రధారి. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది.