Sri Rama Navami | శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం తిరుమలలోనిశ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర స్వామి ఉత్సవ మూర్తులకు, స్నపన తిరుమంజనం నిర్వహించారు.
Tirumala | పవిత్ర కార్తీకమాసంలో నిర్వహించే కార్తీక వన భోజనంలో భాగంగా ఆదివారం తిరుమల వైభవోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు.