AK64 | అజిత్‌కుమార్ ఏకే 64(AK64) చిత్రాన్ని టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుందని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీకి దర్శకుడు మారబోతున్నాడన్న వార్త ఇండస్ట్రీ సర్కిల్లో టాక్ ఆఫ
సూర్య 42 (Suriya 42)గా వస్తున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను విడుదల చేయగా..ఇప్పటికే నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. కాగా ఈ క్రేజీ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి సూర్య అభిమానుల్లో జోష్ నింపుతోంది.
మాస్ డైరెక్టర్ సిరుతై శివ (Siruthai Siva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూర్య 42 (Suriya 42) సినిమా రీసెంట్గా చెన్నైలో గ్రాండ్‌గా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ నేడు చెన్నైలో మొదలైంది.