రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత అధికమైంది. ఏజెన్సీ గ్రామాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Tahsildar Services | ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్( యూ) తహసీల్దార్ ఉదయకుమార్ మండలానికి అందించిన సేవలు మరువలేనివని జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుమేత విశ్వనాథరావు అన్నారు.