బౌలర్ల చేతుల నుంచి విడుదల కాగానే రాకెట్లా తల మీదకు దూసుకొచ్చే బంతులను చూసి బ్యాటర్లు బెంబేలెత్తారు. అస్థిర బౌన్స్ కారణంగా ఒకరిద్దరి తలలకు గాయాలు కూడా అవడంతో మ్యాచ్‌ను ఉన్నఫళంగా రద్దు చేసిన ఘటన వెస్టి�
West Indies: ఓ బౌన్సర్ హెల్మెట్‌కు తగలడంతో.. బ్యాటర్ కిందపడిపోయాడు. దీంతో ఏకంగా ఆ మ్యాచ్‌నే రద్దు చేశారు. ఈ ఘటన వెస్టిండీస్ దేశవాళీ చాంపియన్‌షిప్ క్రికెట్లో జరిగింది. ఆ వీడియో వీక్షించండి.