సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ జ్యోతిబుద్ధ ప్రకాశ్ గురువారం సింగరేణిభవన్లో బాధ్యతలు స్వీకరించారు. ఉదయం సింగరేణిభవన్కు చేరుకున్న ఆయనకు సంస్థ జీఎం
Singareni Chairman | సింగరేణి సంస్థ చైర్మన్ , ఎండీగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ గురువారం హైదరాబాద్ సింగరేణి భవన్లో అధికారిక బాధ్యతలు స్వీకరించారు.