‘సిద్ధార్థ్‌రాయ్'కి మంచి స్పందన వస్తున్నది. నా కేరక్టరైజేషన్‌కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. కొత్త కథను చూడాలనుకునేవారికి మా సినిమా సరైన ఆప్షన్. చూసినవారు ైక్లెమాక్స్ని రివీల్ చేయొద్దని కో
పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ హీరోగా నటిస్తున్న తొలి సినిమా ‘సిద్ధార్థ్ రాయ్'. తన్వి నేగి నాయికగా నటిస్తున్నది.