Siddharth Roy | నవతరం ప్రేమకథ
పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ హీరోగా నటిస్తున్న తొలి సినిమా ‘సిద్ధార్థ్ రాయ్'. తన్వి నేగి నాయికగా నటిస్తున్నది.
పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ హీరోగా నటిస్తున్న తొలి సినిమా ‘సిద్ధార్థ్ రాయ్’. తన్వి నేగి నాయికగా నటిస్తున్నది. ఈ చిత్రాన్ని శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ అండ్ విహిన్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన నిర్మాతలు. వి యశస్వి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్, ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు వి యశస్వి మాట్లాడుతూ…‘కొత్త తరం ప్రేమకథ ఇది. హైదరాబాద్, విశాఖలో చిత్రీకరణ పూర్తి చేశాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
వేసవిలో మా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. నాదిని, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, సంగీతం: రధన్, కోరైటర్స్: మహమ్మద్ అన్వర్, లూదీర్ బైరెడ్డి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

