సిద్ధార్థ్ రాయ్ లాజిక్
బాలనటుడు దీపక్ సరోజ్ హీరోగా అరంగ్రేటం చేస్తున్న చిత్రం ‘సిద్థార్థ్ రాయ్'. వి.యశస్వి దర్శకుడు. జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయినలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘యువతను ఆకట్టుకునే కథాంశంతో రూపొందిస్తున్న చిత్రమిది
బాలనటుడు దీపక్ సరోజ్ హీరోగా అరంగ్రేటం చేస్తున్న చిత్రం ‘సిద్థార్థ్ రాయ్’. వి.యశస్వి దర్శకుడు. జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయినలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘యువతను ఆకట్టుకునే కథాంశంతో రూపొందిస్తున్న చిత్రమిది.
పుట్టుకతోనే మేధావి అనిపించుకున్న ఓ యువకుడు ప్రతీ విషయాన్ని లాజిక్స్‌తో ఆలోచిస్తాడు. ఏ విషయంలో కూడా తనకు సాటి ఎవరూ లేరు అని భావించే అతను ప్రేమలో పడితే జరిగే పరిణామాలేమిటన్నదే ఈ చిత్ర కథాంశం. తప్పకుండా అన్ని వర్గాల వారిని అలరిస్తుందనే నమ్మకం వుంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

