తనకు సంబంధం లేకపోయినా డీజిల్ దొంగతనం పేరుతో ఎస్సై తీవ్రంగా కొ ట్టాడన్న ఆవేదనతో నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారంలో ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు.
తనకు సంబంధం లేకున్నా డీజిల్ దొంగతనం పేరుతో ఎస్ఐ తీవ్రంగా కొట్టాడన్న ఆవేదనతో నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారంలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జరిగింది.