న్నోవేటర్ అయ్యాడంటే అతనేం పెద్ద యూనివర్సిటీలో చదవలేదు. కేవలం పదో తరగతి మాత్రమే పూర్తి చేశాడు. అయినా తన మనసులో ఉన్నది సాధించి రైతులెందరికో చేదోడు వాదోడుగా మారాడు.
ఒక అడవిని మ్యాప్‌లో చిత్రీకరించవచ్చు. ఒక కొండను కొలవవచ్చు. ఒక నదికి ఆనకట్ట కట్టవచ్చు. కానీ, ఒక ఆదివాసీ సమాజం వేల సంవత్సరాలుగా ప్రకృతితో నిర్మించుకున్న సంబంధాన్ని కొలువడం అసాధ్యం. మరోవైపు ప్రపంచం నేడు వాత�