సినీతార శ్రీలీల శుక్రవారం ఆర్సీపురంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో సందడి చేసింది. ఆర్సీపురంలోని జాతీయ రహదారిని ఆనుకొని నూతనంగా ఏర్పాటు చేసిన 37వ సౌత్ ఇండియా షాపింగ్‌మాల్‌ను ఆమె ప్రారంభించింది.
సినీతార శ్రీలీల ఆర్సీపురం సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో సందడి చేసింది. ఆర్సీపురంలోని జాతీయ రహదారిని ఆనుకొని నూతనంగా ఏర్పాటు చేసిన 37వ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ హీరోయిన్