ఈ నెల మిశ్రమంగా ఉంటుంది. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మాసాంతంలో మార్పు వస్తుంది. ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. పదోన్నతి, స్థాన చలన సూచన.
ఈ నెలలో శుభఫలితాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూల సమయం. శుభకార్యాలు చేస్తారు. ఊహించని ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుం�
రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) తెలుగు సంవత్సరాది శ్రీ శోభకృత్ నామ సంవత్సర (Shobhakrut nama samvatsaram) శుభాకాంక్షలు తెలిపారు.