జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ శాంతిశ్రీ ధూళిపూడి ఓ పాడ్కాస్ట్లో యూజీసీ తాజాగా విడుదల చేసిన ‘సమానత్వ’ నిబంధనలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
Shanti Shree Dhulipudi | ఆమె మూలాలు తెలుగు రాష్ట్రాల్లో.. కానీ పుట్టింది రష్యాలో.. తన విద్యాభ్యాసం కొనసాగించింది మాత్రం చెన్నైలో.. ఇప్పుడామె ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వీసీగా నియమితులయ్యారు. అయ