కమల్ గారాల పట్టి శృతి హాసన్ కొన్నేళ్ల క్రితం మైఖెల్ కోర్సలేతో ప్రేమయాణంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో సినిమాలకు కూడా దూరంగా ఉంది. అతనికి బ్రేకప్ చెప్పాక తిరిగి సినిమాలు మొదలు పెట్టింది.ఇక
కమల్ గారాల పట్టి శృతి హాసన్ చాలా బోల్డ్‌గా ఉంటుందనే సంగతి అందరికి తెలిసిందే. ఏ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచడం ఆమె డిక్షనరీలో లేదు. ఇటీవల ఆర్ధిక సమస్యల గురించి చెప్పుకొచ్చిన శృతి హాసన్ తాజా�