దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పావు శాతం మేర తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతోపాటు వచ్చే ఏడాది రేట్లను ఆశించిన స్థాయిలో కోత ఉండకపోవచ్చన్న సంకేతాలు ఇవ్వడం మదుపర�
భారీ అలజడి. మదుపరులు పెట్టుబడుల ఉపసంహరణకు పెద్దపీట వేయడంతో సూచీలు ఒక్కసారిగా పడిపోయాయి. సెన్సెక్స్ ఏడాదిన్నర కాలంలో అత్యంత భీకర నష్టాన్ని చవిచూసింది. దీంతో మార్కెట్ సంపద ఈ ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల�