‘గాలికన్నా వేగమైనది ఏది?’ అన్న యక్ష ప్రశ్నకు ‘మనసు’ అని సమాధానం ఇచ్చాడు ధర్మరాజు. క్షణంలో వెయ్యోవంతు కూడా అది పని లేకుండా ఉండదు. నిరంతరం ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. ఇలాంటి మనసును స్వేచ్ఛగా వదిలేస్తే ఇంద
ల్స్, షాట్స్, మీమ్స్.. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి!! ఫ్రెండ్స్.. పీర్ గ్రూపు నుంచి నిత్యం నోటిఫికేషన్స్!! అన్నీ చూడటం.. స్పందించడం!! ఇదో నిరంతర ప్రక్రియ. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో మనల్ని మనంఎలా ప్రజెంట్ చేసుక