సూర్యాపేట జిల్లా కేంద్రంలోని టీఎస్ ఎస్సీ స్టడీ సర్కిల్లో వివిధ పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ, వసతి పొందడానికి ఆదివారం స్థానిక ఎస్వీ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష సజావుగా జరిగింది.
Civils Coaching | హైదరాబాద్ : షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖకు చెందిన రాష్ట్ర స్టడీ సర్కిల్ నందు సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్(పదినెలల రెసిడెన్షియల్) కోచింగ్కై దరఖాస్తు చేసుకున్న వారు రేపట్నుంచి సంబంధిత వెబ్