మా ‘సరస్వతి’కి అద్భుతమైన స్పందన వస్తున్నది. ముఖ్యంగా ైక్లెమాక్స్ చూసి సర్ప్రైజ్ అవుతున్నారు. ఇది విమెన్ సెంట్రిక్ సినిమా మాత్రమే కాదు. ఒక మంచి థ్రిల్లర్. చూసిన వారంతా మెచ్చుకుంటున్నారు.
విభిన్న పాత్రల్లో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నది వరలక్ష్మి శరత్‌కుమార్. ఆమె స్వీయ దర్శకత్వంలో సోదరి పూజా శరత్‌కుమార్‌తో కలిసి నటిస్తున్న చిత్రం ‘సరస్వతి’. థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస