‘రంగమార్తాండ’ సినిమా తర్వాత ఓ మంచి సినిమా చేయాలనుకుంటున్న సమయంలో దర్శకుడు సంతోష్ ఈ కథ చెప్పారు. అద్భుతంగా అనిపించింది. మా బ్యానర్ పేరు రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ కావడం, సినిమా టైటిల్ కూడా అమ్మవార�
‘ఇదొక డివోషనల్ థ్రిల్లర్. ‘కాంతార’ ‘కార్తికేయ’ ‘విరూపాక్ష’ జాబితాలో చేరుతుందనే నమ్మకం ఉంది. ఇందులో నా పర్ఫార్మెన్స్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది’ అన్నారు హీరో సుమంత్.