IAS officer Sanjeev Khirwar | పెంపుడు కుక్క నడక కోసం ఒక ఐఏఎస్ అధికారి ఏకంగా స్టేడియాన్ని ఖాళీ చేయించారు. దీనిపై విమర్శలు రావడంతో ఆయనను బదిలీ చేశారు. తాజాగా ఆ ఐఏఎస్ అధికారికి ఢిల్లీలో మళ్లీ కీలక పోస్ట్ దక్కింది.
కుక్కతో వాకింగ్ కోసం స్టేడియాన్ని ఖాళీ చేయించిన ఐఏఎస్ అధికారి సంజీవ్ ఖిర్వార్ను కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత మేనకా గాంధీ వెనకేసుకొచ్చారు. ఆయనను లద్దాఖ్కు బదిలీ చేయడం ఢిల్లీ ప్ర�