Anakapalli Movie | యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు, నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా ఫేమ్ విక్రమ్ సాహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం 'అనకాపల్లి' (Anakapalli).
MMKeeravaani | లెజండరీ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎం.ఎమ్. కీరవాణి ఆలపించిన 'శ్రీ చిదంబరం' చిత్రంలోని "వెళ్లేదారిలో.." అనే మెలోడీ సాంగ్ తాజాగా విడుదలైంది.