సారలమ్మ దేవత ప్రధాన పూజారి కాక సంపత్(35) అనారోగ్యంతో శుక్రవారం మధ్యాహ్నం మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంపత్కు కుటుంబ సభ్యులు చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ఆర
Medaram | ములుగు జిల్లా సమ్మక్క - సారలమ్మ తాడ్వాయి మండలంలో గల ఊరట్టం గ్రామ పంచాయతీ పరిధిలోని కన్నెపల్లి గ్రామానికి చెందిన సారలమ్మ పూజారి(Saralamma Pujari )కాక సంపత్ మృతి(Sampath died) చెందారు. కొద్ది రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో