ముక్కోణపు ప్రేమ కథలు భిన్నంగా సాగుతాయి. ఒకే అమ్మాయిని ఇద్దరు ప్రేమించడం.. ఒక్కరినే ఇద్దరు అమ్మాయిలు ప్రేమించడం.. ఈ కాన్సెప్ట్‌తో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. ప్రేమదేశం.. బద్రి.. క్రిమినల్.. ఆర్య లాంటివ�
Sammelanam | ప్రముఖ తెలుగు ఓటీటీ ఈటీవీ విన్లోకి సరికొత్త యూత్‌ఫుల్ వెబ్ సిరీస్ వచ్చేసింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సమ్మేళనం సిరీస్ ఇవాల్టి ( ఈనెల 20వ తేదీ) నుంచి అందుబాటులోకి వచ్చేసింది.