సైయెంట్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.183.6 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.79.1 కోట్ల లాభ
ఒక ఆశ్రమంలో ఇద్దరు రుషులు వాయుదేవోపాసన అప్పుడే ముగించారు. భోజనానికి సిద్ధమవుతుండగా గుమ్మం నుంచి ‘నారాయణ హరి’ అంటూ ఎవరో భిక్ష కోరారు. చూస్తే బ్రహ్మచారి. ‘ఈ వేళలో ఇక్కడ భోజనం లభించదు. వెళ్లిరా!’ అన్నాడు ఒక �