చట్టసభల్లో సగరులు ఎదగాలని క్రీడా యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈ మేరకు బుధవారం రవీంద్రభారతిలోని మెయిన్హాల్లో తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ సగర ఆధ్వర్యంలో సగర ఉత్తమ విద్యార్థు�
Bhagirath Maharshi | ప్రభుత్వం సగరులకు రాజకీయ రంగంలో అవకాశాలు కల్పించాలని కోరారు.
ఆర్థికంగా సామాజికంగా తోడ్పాటును అందించాలని రాష్ట్ర కమిటీ సభ్యుడు బాబు సాగర్ డిమాండ్ చేశారు.