Plastic | జ్యూరిచ్, ఫిబ్రవరి 25: తుప్పు పట్టడం ప్రతి నిర్మాణానికీ ఉండే సమస్యే. అయితే తప్పు పట్టనివ్వని ప్లాస్టిక్‌ను జ్యూరిచ్‌లోని స్విస్ ఫెడరల్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు అభివృద్ధి చేశారు.
హాలీవుడ్ మూవీ రస్ట్ సినిమా సెట్లో ఊహించని ప్రమాదం జరిగింది. న్యూ మెక్సికోలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుండగా, అలెక్ బాల్డ్‌విన్‌పై సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో ఆయన ప్రాప్ గన్ని కాల్చారు. �