తమ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మే 19, 20 తేదీలలో చైనాను అధికారికంగా సందర్శించనున్నట్లు రష్యా ప్రభుత్వం శనివారం ప్రకటించింది. రష్యా, చైనా మధ్య సమగ్ర భాగస్వామ్యాన్ని, వ్యూహాత్మక సహకారాన్ని మరింత బలోపే
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఉక్రెయిన్పై ఎలాగైనా పై చేయి సాధించాలని రష్యా పట్టుదలతో వుంది. రష్యా పట్టుదలకు అడ్డుకట్ట వేయాలని అమెరికా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. �