Prathinidhi 2 Teaser | నారారోహిత్ (Rohith Nara) కాంపౌండ్ నుంచి లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న చిత్రం ప్రతినిధి 2 (Prathinidhi 2). ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం టీజర్‌ను లాంఛ్ చేశారు మేకర్స్.
Prathinidhi 2Teaser | బాణం సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై తొలిసారి హీరోగా మెరిశాడు నారారోహిత్ (Rohith Nara). నారా రోహిత్ ఐదేండ్ల తర్వాత ప్రతినిధి 2 (Prathinidhi 2)తో రీ ఎంట్రీ ఇస్తున్నాడని తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా కాన