శ్రీవిష్ణు, రీతూవర్మ, మీరాజాస్మిన్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘శ్వాగ్'. ‘రాజ రాజ చోర’ఫేం హసిత్ గోలి దర్శకుడు. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
అతనో యువ సంగీతకారుడు. జీవితంలో ఎన్నో కలలుంటాయి. ప్రేమించే అమ్మాయి, భరోసా ఇచ్చే కుటుంబం ఉన్నా ఒంటరిగా ఫీలవుతుంటాడు. అనూహ్య పరిస్థితుల్లో అతనికి జీవితం మరో అవకాశాన్నిస్తుంది. ఓ శాస్త్రవేత్త కనుగొన్న టైం మ�