Golden Jubilee | బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ కలయిక ఆధ్యంతం అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది.
Apurva Sammelanam | ఆదిలాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని బాబాసాగర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 1983-1984లో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు.