తెలంగాణలో వైద్య విద్యను కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా గాలికి వదిలేసింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయగా.. నేడు ఆ కాలేజీల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది.
బెంగళూరు: కర్ణాటకలో రెసిడెంట్ డాక్టర్లు నిరసనకు దిగారు. రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్ వద్ద గురువారం బైఠాయించి నిరసన చేపట్టారు. కోవిడ్ అలవెన్స్ చెల్లించా�