Poland Coal Mine: పోలాండ్లో ఉన్న బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. గనిలో పనిచేస్తున్న పది మంది కార్మికులు గాయపడ్డారు. డజన్ల సంఖ్యలో మిస్సైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 1200 మీటర్ల లోతులో �
ముంబై: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కొంకన్ తీరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంబైకి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న రత్నగిరి జిల్లాలోని తీరప్రాంత పట్టణం చిప్లున్ బాగా ప్రభావితమైంది. 70 వేల మందికి�